{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"toxic-taaksik-mooveepai-mekars-speshal-rikvest-aa-pa-ni-cheyodda","title_te":"Toxic | ‘టాక్సిక్’ మూవీపై మేకర్స్ స్పెషల్ రిక్వెస్ట్.. ఆ ప‌ని చేయోద్దంటూ అభిమానులకు విజ్ఞప్తి!","section":"తాజా","status_line":"Toxic | ‘టాక్సిక్’ మూవీపై మేకర్స్ స్పెషల్ రిక్వెస్ట్.. ఆ ప‌ని చేయోద్దంటూ అభిమానులకు విజ్ఞప్తి!","synopsis":null,"temperature":0,"updated_at":"2026-08-26T03:21:10.677Z"},"facts":[],"events":[{"id":"event-89044","date":"2026-08-26T02:50:42.000Z","title_te":"Toxic | ‘టాక్సిక్’ మూవీపై మేకర్స్ స్పెషల్ రిక్వెస్ట్.. ఆ ప‌ని చేయోద్దంటూ అభిమానులకు విజ్ఞప్తి!","body_te":"Toxic | రాకింగ్ స్టార్ యశ్ హీరోగా భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన పాన్ ఇండియా చిత్రం ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’ ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది. సినిమా విడుదలను పురస్కరించుకుని చిత్రబృందం ప్రేక్షకులు, అభిమానులకు ఒక ప్రత్యేక విజ్ఞప్తి చేసింది. సినిమా సన్నివేశాలను థియేటర్లలో రికార్డ్ చేయవద్దని, వాటిని సోషల్ మీడియాలో షేర్ చేయవద్దని మేకర్స్ కోరారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cinema/toxic-makers-appeals-to-fans-2494401"}]}]}