{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"toxic-taaksik-pai-nirmaata-aasaktikara-vyaakhyalu-idi-peddala-ko","title_te":"Toxic | ‘టాక్సిక్’పై నిర్మాత ఆసక్తికర వ్యాఖ్యలు.. ఇది పెద్దల కోసం రూపొందించిన ప్రత్యేక చిత్రం ..","section":"తాజా","status_line":"Toxic | ‘టాక్సిక్’పై నిర్మాత ఆసక్తికర వ్యాఖ్యలు.. ఇది పెద్దల కోసం రూపొందించిన ప్రత్యేక చిత్రం ..","synopsis":null,"temperature":13,"updated_at":"2026-07-23T11:14:33.839Z"},"facts":[],"events":[{"id":"event-33339","date":"2026-07-23T08:40:19.000Z","title_te":"Toxic | ‘టాక్సిక్’పై నిర్మాత ఆసక్తికర వ్యాఖ్యలు.. ఇది పెద్దల కోసం రూపొందించిన ప్రత్యేక చిత్రం ..","body_te":"Toxic | కేజీఎఫ్ సిరీస్‌తో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రాక్ స్టార్ యశ్ నటిస్తున్న తాజా పాన్ ఇండియా చిత్రం 'టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్' ఇప్పటికే భారీ అంచనాలను సొంతం చేసుకుంది. దర్శకురాలు గీతూ మోహన్‌దాస్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 26న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cinema/toxic-producer-comments-viral-2460015"},{"outlet":"Namasthe Telangana","url":"https://news.google.com/rss/articles/CBMidkFVX3lxTE92d19Cd29ZRkViTTBDaE5vUmozTmViS1BQZVNSMldOUFVZbDBkVVNhSHNsUHd6VUFoUU14NzFiNzZ4cm5wNV9pSHVIXzZ4NWhYWkFudThsWTZVQlJTMC1iTFZPcU9zQkJQWVAtNzZma3pxN3NPdlE?oc=5"}]}]}