{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"toxic-taaksik-tvittar-taak-bhaaree-amchanaala-madhya-viduda-lain","title_te":"Toxic | ‘టాక్సిక్’ ట్విట్టర్ టాక్: భారీ అంచనాల మధ్య విడుద‌లైన‌ యశ్ సినిమాకు మిక్స్‌డ్ రెస్పాన్స్","section":"తాజా","status_line":"Toxic | ‘టాక్సిక్’ ట్విట్టర్ టాక్: భారీ అంచనాల మధ్య విడుద‌లైన‌ యశ్ సినిమాకు మిక్స్‌డ్ రెస్పాన్స్","synopsis":null,"temperature":0,"updated_at":"2026-08-26T03:21:10.677Z"},"facts":[],"events":[{"id":"event-89045","date":"2026-08-26T02:15:31.000Z","title_te":"Toxic | ‘టాక్సిక్’ ట్విట్టర్ టాక్: భారీ అంచనాల మధ్య విడుద‌లైన‌ యశ్ సినిమాకు మిక్స్‌డ్ రెస్పాన్స్","body_te":"Toxic | కన్నడ రాకింగ్ స్టార్ యశ్ నటించిన మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా చిత్రం ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’ ఎట్టకేలకు ఆగస్టు 26న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘కేజీఎఫ్ చాప్టర్ 2’ తర్వాత దాదాపు నాలుగేళ్ల విరామం తీసుకున్న యశ్ ఈ సినిమాతో ప్రేక్షకులను పలకరించడంతో విడుదలకు ముందే భారీ హైప్ ఏర్పడింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cinema/toxic-twitter-review-2494395"}]}]}