{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"toxic-ya-s-taaksik-ki-negetiv-taak-tiket-sels-lo-rikaardu","title_te":"Toxic | య‌శ్ టాక్సిక్‌కి నెగెటివ్ టాక్ .. టికెట్ సేల్స్‌లో రికార్డు!","section":"తాజా","status_line":"Toxic | య‌శ్ టాక్సిక్‌కి నెగెటివ్ టాక్ .. టికెట్ సేల్స్‌లో రికార్డు!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-27T03:02:42.974Z"},"facts":[],"events":[{"id":"event-90568","date":"2026-08-27T01:45:13.000Z","title_te":"Toxic | య‌శ్ టాక్సిక్‌కి నెగెటివ్ టాక్ .. టికెట్ సేల్స్‌లో రికార్డు!","body_te":"Toxic | రాకింగ్ స్టార్ యశ్ నటించిన మోస్ట్ అవైటెడ్ చిత్రం ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’ ఎట్టకేలకు థియేటర్లలోకి వచ్చింది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకులు, సినీ విమర్శకుల నుంచి తొలి రోజు ఎక్కువగా మిశ్రమ, ప్రతికూల స్పందన వచ్చినట్లు సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cinema/toxic-gets-negative-talk-2495220"}]}]}