{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"traaphik-lo-chikkukunnaa-taarget-la-numchi-tappimchukoleka-baik","title_te":"ట్రాఫిక్‌లో చిక్కుకున్నా టార్గెట్‌ల నుంచి తప్పించుకోలేక..బైక్‌పైనే ల్యాప్‌టాప్ తెరిచిన ఉద్యోగి!","section":"తాజా","status_line":"ట్రాఫిక్‌లో చిక్కుకున్నా టార్గెట్‌ల నుంచి తప్పించుకోలేక..బైక్‌పైనే ల్యాప్‌టాప్ తెరిచిన ఉద్యోగి!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-22T14:54:55.502Z"},"facts":[],"events":[{"id":"event-32194","date":"2026-07-22T14:51:18.000Z","title_te":"ట్రాఫిక్‌లో చిక్కుకున్నా టార్గెట్‌ల నుంచి తప్పించుకోలేక..బైక్‌పైనే ల్యాప్‌టాప్ తెరిచిన ఉద్యోగి!","body_te":"నేటి వేగవంతమైన ప్రపంచంలో, ముఖ్యంగా ఐటీ హబ్‌గా పేరుగాంచిన బెంగళూరు వంటి నగరాల్లో ఉద్యోగుల జీవితం ఎంత ఒత్తిడితో కూడుకున్నదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వర్క్ ఫ్రమ్ హోమ్, వర్క్ ఫ్రమ్ ఆఫీస్ మాటలు ఎలా ఉన్నా, ఇప్పుడు వర్క్ ఫ్రమ్ ట్రాఫిక్ సిగ్నల్ అనే కొత్త పదం వచ్చి చేరింది. రోడ్డుపై బైక్ నడుపుతూనే రెడ్ సిగ్నల్ వద్ద ల్యాప్‌టాప్‌లో పనిచేస్తున్న ఒక యువకుడి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/trending/biker-opens-laptop-at-red-signal-viral-video-reflects-corporate-work-pressure-1871395.html"}]}]}