{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"traaphik-rools-brek-chesi-ika-tappimchukoleru-vaahanadaarulaku-s","title_te":"ట్రాఫిక్‌ రూల్స్ బ్రేక్‌ చేసి ఇక తప్పించుకోలేరు? వాహనదారులకు షాకుల మీద షాకులే","section":"తాజా","status_line":"ట్రాఫిక్‌ రూల్స్ బ్రేక్‌ చేసి ఇక తప్పించుకోలేరు? వాహనదారులకు షాకుల మీద షాకులే","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-04T02:31:47.970Z"},"facts":[],"events":[{"id":"event-52733","date":"2026-08-04T01:50:44.000Z","title_te":"ట్రాఫిక్‌ రూల్స్ బ్రేక్‌ చేసి ఇక తప్పించుకోలేరు? వాహనదారులకు షాకుల మీద షాకులే","body_te":"సామాన్యులతో పాటు అన్ని ప్రభుత్వ విభాగాలలో కృత్రిమ మేధ వినియోగం క్రమంగా పెరుగుతోంది. తాజాగా ట్రాఫిక్ నిబంధనలను పటిష్టం చేయడానికి ఏఐ టెక్నాలజీను భారీగా ఉపయోగిస్తున్నారు. గురుగ్రామ్‌లో ప్రారంభమైన ఈ సరికొత్త స్మార్ట్ ట్రాఫిక్ హెచ్చరిక స్క్రీన్ల వ్యవస్థ ఆటోమొబైల్ రంగంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. త్వరలోనే నగరానికి రానున్న ఈ సాంకేతిక విప్లవం గురించిన పూర్తి వివరాలను తెలుసుకుందాం.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/technology/ai-powered-smart-traffic-screens-installed-in-gurugram-to-catch-violators-instantly-1880206.html"}]}]}