{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"traaphikar","title_te":"ట్రాఫికర్","section":"తాజా","status_line":"ట్రాఫికర్","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-02T02:02:34.656Z"},"facts":[],"events":[{"id":"event-49416","date":"2026-08-02T01:30:45.000Z","title_te":"ట్రాఫికర్","body_te":"సిద్దిపేట జిల్లా ములుగు మండలం వంటిమామిడి కూరగాయల మార్కెట్‌ వద్ద ట్రాఫిక్‌ కష్టాలు ఎదురవుతున్నాయి. రోజూ ఉదయం మార్కెట్‌కు ఎదురుగా ఉన్న ఖాళీ ప్రదేశంలో కూరగాయల క్రయవిక్రయాలు జరుగుతున్నాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/medak/frequent-traffic-jams-on-the-rajiv-highway-near-vantimamidi-in-siddipet-district-2470795"}]}]}