{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"trade-war-amerikaa-kena-daa-ma-dhya-tred-vaar-potaapotee-taariph","title_te":"Trade War | అమెరికా-కెన‌డా మ‌ధ్య ట్రేడ్ వార్‌.. పోటాపోటీ టారిఫ్‌ల‌తో ముదురుతున్న వివాదం..!","section":"తాజా","status_line":"Trade War | అమెరికా-కెన‌డా మ‌ధ్య ట్రేడ్ వార్‌.. పోటాపోటీ టారిఫ్‌ల‌తో ముదురుతున్న వివాదం..!","synopsis":null,"temperature":8,"updated_at":"2026-08-26T07:03:58.310Z"},"facts":[],"events":[{"id":"event-89375","date":"2026-08-26T06:21:28.000Z","title_te":"Trade War | అమెరికా-కెన‌డా మ‌ధ్య ట్రేడ్ వార్‌.. పోటాపోటీ టారిఫ్‌ల‌తో ముదురుతున్న వివాదం..!","body_te":"Trade War | అమెరికా, కెనడా (USA, Canada) మధ్య వాణిజ్య యుద్ధం (Trade War) మరింత ముదిరింది. కెనడాను \"అత్యంత కఠినమైన, అర్థం లేని భాగస్వామి\" అని అమెరికా అధ్యక్షుడు (US President) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) అభివర్ణించారు. అమెరికా మార్కెట్ అందుబాటులో లేకపోతే ఆ దేశం ఆర్థికంగా మనుగడ సాగించలేదని తీవ్ర స్వరంతో వ్యాఖ్యానించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/business/trade-war-us-canada-trade-war-escalates-2494508"}]}]}