{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"traffic-jam-mumbai-guja-raat-haivepai-40-kilomeeta-rla-mera-traa","title_te":"traffic jam | ముంబై-గుజ‌రాత్ హైవేపై 40 కిలోమీట‌ర్ల మేర ట్రాఫిక్ జామ్.. వాహ‌న‌దారుల ఇబ్బందులు","section":"తాజా","status_line":"traffic jam | ముంబై-గుజ‌రాత్ హైవేపై 40 కిలోమీట‌ర్ల మేర ట్రాఫిక్ జామ్.. వాహ‌న‌దారుల ఇబ్బందులు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-24T11:28:32.110Z"},"facts":[],"events":[{"id":"event-35330","date":"2026-07-24T11:15:06.000Z","title_te":"traffic jam | ముంబై-గుజ‌రాత్ హైవేపై 40 కిలోమీట‌ర్ల మేర ట్రాఫిక్ జామ్.. వాహ‌న‌దారుల ఇబ్బందులు","body_te":"traffic jam : గ‌త మూడు రోజులుగా కురుస్తున్న భారీ వ‌ర్షాల కార‌ణంగా ముంబై-గుజ‌రాత్ హైవేపై 40 కిలోమీట‌ర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్ప‌డింది. దీంతో వాహ‌న‌దారులు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు. తాజా వ‌ర్షాలు గుజ‌రాత్, మ‌హారాష్ట్ర‌లోని అనేక ప్రాంతాల‌ను నీట ముంచాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/mumbai-gujarat-highway-hit-by-40-km-traffic-jam-as-torrential-rain-cripples-roads-rail-services-2461420"}]}]}