{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"tragedy-pellayina-15-rojullone-vishaadam-baik-pai-numchi-kimdapa","title_te":"Tragedy | పెళ్లయిన 15 రోజుల్లోనే విషాదం.. బైక్‌పై నుంచి కిందపడి నవ వధువు మృతి","section":"తాజా","status_line":"Tragedy | పెళ్లయిన 15 రోజుల్లోనే విషాదం.. బైక్‌పై నుంచి కిందపడి నవ వధువు మృతి","synopsis":null,"temperature":9,"updated_at":"2026-07-19T04:08:27.378Z"},"facts":[],"events":[{"id":"event-25936","date":"2026-07-19T03:53:19.000Z","title_te":"Tragedy | పెళ్లయిన 15 రోజుల్లోనే విషాదం.. బైక్‌పై నుంచి కిందపడి నవ వధువు మృతి","body_te":"Tragedy | కర్ణాటకలోని మైసూరులో తీవ్ర విషాదం నెలకొంది. అడవి పందిని తప్పించే ప్రయత్నంలో బైక్‌పై నుంచి కిందపడటంతో నవవధువు ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనలో ఆమె భర్త తీవ్రంగా గాయపడ్డారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/newly-married-woman-dies-in-road-accident-near-mysore-karnataka-2455927"}]}]}