{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"tragedy-railve-steshan-lo-pasikamdunu-vadilesina-talli-naaraayan","title_te":"Tragedy | రైల్వే స్టేషన్‌లో పసికందును వదిలేసిన తల్లి.. నారాయణపేట జిల్లాలో దారుణం","section":"తాజా","status_line":"Tragedy | రైల్వే స్టేషన్‌లో పసికందును వదిలేసిన తల్లి.. నారాయణపేట జిల్లాలో దారుణం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-10T03:14:38.329Z"},"facts":[],"events":[{"id":"event-9714","date":"2026-07-10T03:09:17.000Z","title_te":"Tragedy | రైల్వే స్టేషన్‌లో పసికందును వదిలేసిన తల్లి.. నారాయణపేట జిల్లాలో దారుణం","body_te":"Tragedy | నారాయణపేట జిల్లా కృష్ణా మండల కేంద్రంలోని స్థానిక రైల్వే స్టేషన్‌లో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. గుర్తు తెలియని ఓ మహిళ నవజాత మగ పసికందును రైల్వే స్టేషన్ ఆవరణలో వదిలేసి వెళ్లిపోవడం కలకలం రేపింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/mahabubnagar/narayanpet/newborn-baby-abandoned-at-krishna-railway-station-narayanpet-2446694"}]}]}