{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"trailar-vachchedi-aaroje","title_te":"ట్రైలర్‌ వచ్చేది ఆరోజే!","section":"తాజా","status_line":"ట్రైలర్‌ వచ్చేది ఆరోజే!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-08T22:12:19.811Z"},"facts":[],"events":[{"id":"event-61008","date":"2026-08-08T21:39:00.000Z","title_te":"ట్రైలర్‌ వచ్చేది ఆరోజే!","body_te":"రవితేజ నటిస్తున్న ఎమోషనల్‌ ఫ్యామిలీ డ్రామా ‘ఇరుముడి’ ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకురాబోతున్న విషయం తెలిసిందే. ఆధ్యాత్మిక విశిష్టత కలిగిన టైటిల్‌ కావడంతో ఈ సినిమా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నది. తండ్రీకూతుళ్ల అనుబంధం, ఆధ్యాత్మిక అంశాల కలబోతగా కుటుంబ కథా చిత్రంగా తెరకెక్కిస్తున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cinema/ravi-tejas-irumudi-trailer-to-be-launched-at-bhimavaram-2477890"}]}]}