{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"train-accident-skool-ku-veltumdagaa-vemtaadini-mrutyuvu-iddaru-v","title_te":"Train Accident: స్కూల్‌కు వెళ్తుండగా వెంటాడిని మృత్యువు.. ఇద్దరు విద్యార్థులు మృతి!","section":"తాజా","status_line":"Train Accident: స్కూల్‌కు వెళ్తుండగా వెంటాడిని మృత్యువు.. ఇద్దరు విద్యార్థులు మృతి!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-17T05:32:49.062Z"},"facts":[],"events":[{"id":"event-22490","date":"2026-07-17T05:23:46.000Z","title_te":"Train Accident: స్కూల్‌కు వెళ్తుండగా వెంటాడిని మృత్యువు.. ఇద్దరు విద్యార్థులు మృతి!","body_te":"పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. విద్యార్థులతో వెళ్తున్న ఓ స్కూల్‌ బస్సు రైల్వే క్రాసింగ్ దాటుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన ట్రైన్ బస్సును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న ముగ్గురు మరణించగా.. వారిలో ఇద్దరు విద్యార్థులు ఉన్నట్టు తెలుస్తోంది. సామాచారంతో ఘటనా స్థలానికి చేరకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/national/murshidabad-train-accident-school-bus-hit-2-students-among-3-killed-probe-begins-1867228.html"}]}]}