{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"train-journey-railu-prayaanamlo-kamtimeeda-kunuku-lekumdaa-chesi","title_te":"Train Journey: రైలు ప్రయాణంలో కంటిమీద కునుకు లేకుండా చేసిన తోటి ప్రయాణికులు..అసలేం జరిగింది..?","section":"తాజా","status_line":"Train Journey: రైలు ప్రయాణంలో కంటిమీద కునుకు లేకుండా చేసిన తోటి ప్రయాణికులు..అసలేం జరిగింది..?","synopsis":null,"temperature":15,"updated_at":"2026-08-28T04:57:45.443Z"},"facts":[],"events":[{"id":"event-92253","date":"2026-08-28T03:25:36.000Z","title_te":"Train Journey: రైలు ప్రయాణంలో కంటిమీద కునుకు లేకుండా చేసిన తోటి ప్రయాణికులు..అసలేం జరిగింది..?","body_te":"Train Journey: రైలు ప్రయాణం అంటే సుఖవంతమైనది, ప్రశాంతమైనది అని భావించే ప్రయాణికులకు తరచూ తోటి వారి అనాలోచిత ప్రవర్తన వల్ల చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. తాజాగా కుటుంబంతో కలిసి రైలులో ప్రయాణిస్తున్న ఒక వ్యక్తికి ఎదురైన అనుభవం సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశమైంది..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/business/train-journey-im-travelling-with-family-its-uncomfortable-man-confronts-passengers-drinking-alcohol-on-train-1898203.html"}]}]}