{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"tramp-ku-trutilo-tappina-penu-pramaadam-gaalilo-kshanaala-vyavad","title_te":"ట్రంప్‌కు తృటిలో తప్పిన పెను ప్రమాదం..! గాలిలో క్షణాల వ్యవధిలో షాకింగ్ ఘటన!","section":"తాజా","status_line":"ట్రంప్‌కు తృటిలో తప్పిన పెను ప్రమాదం..! గాలిలో క్షణాల వ్యవధిలో షాకింగ్ ఘటన!","synopsis":null,"temperature":13,"updated_at":"2026-08-06T05:05:03.838Z"},"facts":[],"events":[{"id":"event-56237","date":"2026-08-06T03:17:26.000Z","title_te":"ట్రంప్‌కు తృటిలో తప్పిన పెను ప్రమాదం..! గాలిలో క్షణాల వ్యవధిలో షాకింగ్ ఘటన!","body_te":"అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రయాణిస్తున్న అధ్యక్ష హెలికాప్టర్ ‘మెరైన్ వన్’కు తృటిలో ప్రమాదం తప్పింది. వాషింగ్టన్‌లోని రోనాల్డ్ రీగన్ నేషనల్ ఎయిర్‌పోర్ట్ సమీపంలో మెరైన్ వన్ హెలికాప్టర్ టేకాఫ్ అవుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. అదే సమయంలో ఎన్వాయ్ ఎయిర్ వాణిజ్య ప్రయాణికుల విమానానికి అత్యంత సమీపానికి వచ్చింది. ఫైలట్ సమయస్పూర్తితో ప్రమాదం తప్పింది.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/world/america-donald-trump-chopper-flies-too-close-to-passenger-jet-near-washington-airport-1881739.html"},{"outlet":"Oneindia తెలుగు","url":"https://telugu.oneindia.com/news/international/donald-trump-marine-one-helicopter-had-a-close-encounter-with-a-passenger-plane-in-washington-detai-500437.html"}]}]}