{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"tramp-nu-vimarsimchina-adhikaaripai-abhiyogaalu","title_te":"ట్రంప్‌ను విమర్శించిన అధికారిపై అభియోగాలు","section":"తాజా","status_line":"ట్రంప్‌ను విమర్శించిన అధికారిపై అభియోగాలు","synopsis":null,"temperature":0,"updated_at":"2026-08-25T23:06:34.193Z"},"facts":[],"events":[{"id":"event-88885","date":"2026-08-25T21:59:01.000Z","title_te":"ట్రంప్‌ను విమర్శించిన అధికారిపై అభియోగాలు","body_te":"వాషింగ్టన్‌ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ను అభిశంసించాలంటూ పిలుపు ఇచ్చినందుకు రెండు సార్లు అరెస్ట్‌ అయిన వైమానిక దళ అధికారిపై సోమవారం అభియోగాలు మోపారు. ‘యూనిఫామ్‌ కోడ్‌ ఆఫ్‌ మిలిటరీ జస్టిస్‌’ కింద మేజర్‌ జాసన్‌ వాట్సన్‌ ఈ అభియోగాలను ఎదుర్కొంటున్నారు. ట్రంప్‌పై అవమానకరమైన వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై ఆర్టికల్‌ 88 కింద మూడు ఉల్లంఘనలు, ఆదేశాలను ధిక్కరించారన్న ఆరోపణలపై ఆర్టికల్‌ 92 కింద ఐదు ఉల్లంఘనలు, అధికారికి తగని ప్రవర్తనకు సంబంధించి ఆర్టికల్‌ 133 […] The post ట్రంప్‌ను విమర్శించిన అధికారిపై అభియోగాలు appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/charges-against-official-who-criticized-trump/"}]}]}