{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"tree-staar-hotal-addenu-mimchi-davaakhaana-room-chaarjjee-umdara","title_te":"త్రీ-స్టార్‌ హోటల్‌ అద్దెను మించి దవాఖాన రూమ్‌ చార్జ్జీ ఉండరాదు","section":"తాజా","status_line":"త్రీ-స్టార్‌ హోటల్‌ అద్దెను మించి దవాఖాన రూమ్‌ చార్జ్జీ ఉండరాదు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-12T20:24:23.442Z"},"facts":[],"events":[{"id":"event-67532","date":"2026-08-12T18:57:57.000Z","title_te":"త్రీ-స్టార్‌ హోటల్‌ అద్దెను మించి దవాఖాన రూమ్‌ చార్జ్జీ ఉండరాదు","body_te":"మెట్రోపాలిటన్‌ నగరంలోని ఒక ప్రైవేట్‌ దవాఖాన గది అద్దె దానికి సమీపంలోని త్రీ-స్టార్‌ హోటల్‌ గది అద్దెను మించి ఉండరాదని పార్లమెంటరీ కమిటీ సిఫార్సు చేసింది. ప్రైవేట్‌ వైద్య ఆరోగ్య సంరక్షణ పొందేటప్పుడు కుటుంబాలు గణనీయమైన ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయని పేర్కొంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/private-hospital-room-charges-should-not-exceed-three-star-hotel-tariffs-2481689"}]}]}