{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"tremd-set-chestunna-taap-byootees","title_te":"ట్రెండ్ సెట్ చేస్తున్న టాప్ బ్యూటీస్","section":"తాజా","status_line":"ట్రెండ్ సెట్ చేస్తున్న టాప్ బ్యూటీస్","synopsis":null,"temperature":11,"updated_at":"2026-07-19T07:31:21.969Z"},"facts":[],"events":[{"id":"event-26041","date":"2026-07-19T05:08:43.000Z","title_te":"ట్రెండ్ సెట్ చేస్తున్న టాప్ బ్యూటీస్","body_te":"పాన్ ఇండియా సినిమాల ప్రభావంతో స్టార్ హీరోయిన్ల ఆలోచనా విధానం మారుతోంది. కథకు ప్రాధాన్యం ఉంటే నెగెటివ్, సపోర్టింగ్ పాత్రల్లో నటించేందుకు కూడా రష్మిక మందన్న, రుక్మిణి వసంత్, నయనతార, కాజల్, త్రిష, తమన్నా వంటి హీరోయిన్లు ఆసక్తి చూపుతున్నారు. దీంతో ఇండియన్ సినిమాలో హీరోయిన్ పాత్రకు కొత్త నిర్వచనం ఏర్పడుతోంది.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/videos/entertainment-videos/pan-india-trend-redefines-heroine-roles-in-indian-cinema-video-tv9d-1868800.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMizwFBVV95cUxNbXF1dDVxbS16V3FvWjBRWk01cjE2dXhRQ205QTZfSUhUdncyQ3ZHUm1ITVR2bURGcDliYmhPX28yVDM3ZUxhZXd3ZDBUNGlvdDJNX04zNjE4RUtELUE4a0JMYTR0ejlxVHhVMWM5OW9uM283MzA3N2oyZnNORDI3VW9JY3hsOTg2RHJYZWdFZjloT0luUDdSUVQ4Z0QxMC13dlR0WF9yd2FxTjBTRldQOE1qRnJOZFRPOEtwUGdOREE3T21CRzRUSGpRWjluUFXSAc8BQVVfeXFMTW1xdXQ1cW0teldxb1owUVpNNXIxNnV4UUNtOUE2X0lIVHZ3MkN2R1JtSE1Udm1ERnA5YmJoT19vMlQzN2VMYWV3d2QwVDRpb3QyTV9OMzYxOEVLRC1BOGtCTGE0dHo5cVR4VTFjOTlvbjNvNzMwNzdqMmZzTkQyN1VvSWN4bDk4NkRyWGVnRWY5aE9JblA3UlFUOGdEMTAtd3ZUdFhfcndhcU4wU0ZXUDhNakZyTmRUTzhLcFBnTkRBN09tQkc0VEhqUVo5blBV?oc=5"}]}]}