{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"trending-song-yootyoob-nu-oopestonna-deemaan-pavan-reetoo-chauda","title_te":"Trending Song: యూట్యూబ్‌ను ఊపేస్తోన్న డీమాన్ పవన్, రీతూ చౌదరీల రొమాంటిక్ సాంగ్.. మళ్లీ మళ్లీ చూడాలనిపించేలా..","section":"తాజా","status_line":"Trending Song: యూట్యూబ్‌ను ఊపేస్తోన్న డీమాన్ పవన్, రీతూ చౌదరీల రొమాంటిక్ సాంగ్.. మళ్లీ మళ్లీ చూడాలనిపించేలా..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-06T16:44:31.816Z"},"facts":[],"events":[{"id":"event-57348","date":"2026-08-06T16:22:08.000Z","title_te":"Trending Song: యూట్యూబ్‌ను ఊపేస్తోన్న డీమాన్ పవన్, రీతూ చౌదరీల రొమాంటిక్ సాంగ్.. మళ్లీ మళ్లీ చూడాలనిపించేలా..","body_te":"బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో కంటెస్టెంట్స్ గా చేశారు డీమాన్ పవన్, రీతూ చౌదరి. ఈ రియాలిటీ షోలో వీరు చేసిన అల్లరి, పండించిన కెమిస్ట్రీకి బుల్లితెరపై మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ బిగ్ బాస్ జోడీ ఒక ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్ చేశారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/entertainment/tollywood/bigg-boss-telugu-fame-rithu-chowdary-demon-pawan-bangaram-song-wins-hearts-trending-in-youtube-watch-video-1882368.html"}]}]}