{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"tribals-protest-medaku-uritaallu-chitipai-padukuni-girijanula-ni","title_te":"tribals protest | మెడకు ఉరితాళ్లు, చితిపై పడుకుని గిరిజనుల నిరసన.. ఎందుకంటే?","section":"తాజా","status_line":"tribals protest | మెడకు ఉరితాళ్లు, చితిపై పడుకుని గిరిజనుల నిరసన.. ఎందుకంటే?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-17T11:38:32.202Z"},"facts":[],"events":[{"id":"event-23137","date":"2026-07-17T11:12:13.000Z","title_te":"tribals protest | మెడకు ఉరితాళ్లు, చితిపై పడుకుని గిరిజనుల నిరసన.. ఎందుకంటే?","body_te":"tribals protest | గిరిజన ప్రజలు ముఖ్యంగా మహిళలు గత కొన్ని రోజులుగా వినూత్నంగా నిరసన చేస్తున్నారు. దేశంలోని తొలి నదుల అనుసంధాన ప్రాజెక్ట్‌ వల్ల తమ ఉనికి కోల్పోతున్నట్లు ఆందోళన చెందుతున్నారు. మెడకు ఉరితాళ్లు తగిలించుకోవడంతో పాటు చితిపై పడుకుని, నడుం లోతు నీటిలో నిల్చొని నిరసన తెలుపుతున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/tribals-sitting-on-pyres-with-nooses-around-their-necks-as-they-protest-for-demands-in-madhya-pradesh-2454050"}]}]}