{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"trinette-faint-googul-tolagimchimdi-uttama-natigaa-avaardu-geluc","title_te":"Trinette Faint | గూగుల్‌ తొలగించింది.. ఉత్తమ నటిగా అవార్డు గెలుచుకుంది","section":"తాజా","status_line":"Trinette Faint | గూగుల్‌ తొలగించింది.. ఉత్తమ నటిగా అవార్డు గెలుచుకుంది","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-24T09:18:57.171Z"},"facts":[],"events":[{"id":"event-35125","date":"2026-07-24T08:54:20.000Z","title_te":"Trinette Faint | గూగుల్‌ తొలగించింది.. ఉత్తమ నటిగా అవార్డు గెలుచుకుంది","body_te":"Trinette Faint | గూగుల్‌లో ఉద్యోగం చేసింది. 2 లక్షల డాలర్ల జీతం అందుకుంది. ఆ సంస్థ అనుకోకుండా ఆమెను ఆ ఉద్యోగం నుంచి తొలగించింది. ఎవరైనా ఏం చేస్తారు. చాలా బాధపడతారు. కానీ ఈమె మాత్రం కొంచెం కూడా బాధపడలేదు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/news/trinette-faint-google-removed-it-she-won-the-best-actress-award-2461171"}]}]}