{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"tripul-aar-uttara-bhaagaaniki-dakkani-moksham","title_te":"ట్రిపుల్‌ఆర్‌ ఉత్తర భాగానికి దక్కని మోక్షం","section":"తాజా","status_line":"ట్రిపుల్‌ఆర్‌ ఉత్తర భాగానికి దక్కని మోక్షం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-09T20:10:14.693Z"},"facts":[],"events":[{"id":"event-62405","date":"2026-08-09T19:14:35.000Z","title_te":"ట్రిపుల్‌ఆర్‌ ఉత్తర భాగానికి దక్కని మోక్షం","body_te":"కాంగ్రెస్‌ సర్కార్‌ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ట్రిపుల్‌ఆర్‌ ఉత్తర భాగం రహదారి నిర్మాణానికి మోక్షం లభించడంలేదు. అనుమతులివ్వడంలో కేంద్రంలోని బీజేపీ సర్కార్‌ జాప్యం.. రాష్ట్రంలోని కాంగ్రెస్‌ సర్కార్‌ వైఫల్యంతో ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నచందంగా తయారైంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/the-triple-r-project-the-congress-govt-views-as-prestigious-remains-stalled-with-no-breakthrough-in-sight-2478690"}]}]}