{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"trisha-cheerakattulo-trisha-emta-amdamgaa-mustaabayimdo","title_te":"Trisha : చీరకట్టులో త్రిష.. ఎంత అందంగా ముస్తాబయిందో..","section":"తాజా","status_line":"Trisha : చీరకట్టులో త్రిష.. ఎంత అందంగా ముస్తాబయిందో..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-16T09:30:05.658Z"},"facts":[],"events":[{"id":"event-73332","date":"2026-08-16T08:10:48.000Z","title_te":"Trisha : చీరకట్టులో త్రిష.. ఎంత అందంగా ముస్తాబయిందో..","body_te":"హీరోయిన్ త్రిష నిన్న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా తమిళనాడు ప్రభుత్వం నిర్వహించిన వేడుకల్లో ఇలా చీరకట్టులో అందంగా ముస్తాబయి హాజరైంది. ఈ చీరలో దిగిన ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"10TV","url":"https://10tv.in/telugu-news/photo-gallery/trishakrishnan-stunning-looks-in-saree-photos-sy-1123241.html"}]}]}