{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"trisha-talli-cheeralo-talukkumanna-trisha-idi-chaalaa-speshal-am","title_te":"Trisha: తల్లి చీరలో తళుక్కుమన్న త్రిష.. ఇది చాలా స్పెషల్ అంటూ ఫొటోస్ షేర్ చేసిన బ్యూటీ క్వీన్","section":"తాజా","status_line":"Trisha: తల్లి చీరలో తళుక్కుమన్న త్రిష.. ఇది చాలా స్పెషల్ అంటూ ఫొటోస్ షేర్ చేసిన బ్యూటీ క్వీన్","synopsis":null,"temperature":13,"updated_at":"2026-08-16T15:10:49.532Z"},"facts":[],"events":[{"id":"event-73646","date":"2026-08-16T12:22:40.000Z","title_te":"Trisha: తల్లి చీరలో తళుక్కుమన్న త్రిష.. ఇది చాలా స్పెషల్ అంటూ ఫొటోస్ షేర్ చేసిన బ్యూటీ క్వీన్","body_te":"తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ పాల్గొన్న తొలి ఇండిపెండెన్స్ డే వేడుకల్లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది త్రిష. ఈ వేడుకకు ఆమె ఒక ప్రత్యేకమైన చీరలో హాజరైంది. అయితే తాజాగా ఇది తన తల్లి చీర అని చెప్పిన త్రిష అందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/cinema-photos/actress-trisha-krishnan-beautifully-rewears-her-mother-saree-see-photos-1889617.html"},{"outlet":"సాక్షి","url":"https://www.sakshi.com/telugu-news/movies/trisha-and-sobhita-latest-news-2874964"}]}]}