{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"trivarna-svaasa-geyam","title_te":"త్రివర్ణ శ్వాస గేయం","section":"తాజా","status_line":"త్రివర్ణ శ్వాస గేయం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-15T21:26:05.466Z"},"facts":[],"events":[{"id":"event-72580","date":"2026-08-15T21:19:17.000Z","title_te":"త్రివర్ణ శ్వాస గేయం","body_te":"పల్లవి:మూడు రంగుల జెండా…మా గుండె నిండా…నిండినది నీ రూపమే…ఓ భారతమాతా…!జై హింద్‌ నినాదమే…మా ప్రతి శ్వాస…జన్మభూమి సేవయే …మాకున్న ఆశ…!చరణం – 1మహనీయుల అడుగులతో సాగిన చరిత్ర ఇది,వీరుల త్యాగాలతో వెలిగిన దీపమిది.బానిస సంకెళ్లను తెంచిన ధైర్యమిది,స్వేచ్ఛయను సూర్యుడే తెచ్చిన వెలుగు ఇది.చరణం – 2ఈ నేలపై పుట్టడం మా పూర్వ పుణ్యము,ఈ జెండా నీడలో బతకడమే భాగ్యము.చివరి శ్వాస వరకూ జై హింద్‌ నినాదముదేశభక్తి మార్గంలో సాగేటి పయనముకోట్లాది గొంతుకల ఒకే ఒక గానము…భరతమాత పాదాలకే […] The post త్రివర్ణ శ్వాస గేయం appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/trivarna-shwasa-geyam-the-tricolour-breath-anthem/"}]}]}