{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"trivikram-maatale-sphoorti","title_te":"త్రివిక్రమ్‌ మాటలే స్ఫూర్తి!","section":"తాజా","status_line":"త్రివిక్రమ్‌ మాటలే స్ఫూర్తి!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-20T22:35:04.270Z"},"facts":[],"events":[{"id":"event-80705","date":"2026-08-20T21:20:12.000Z","title_te":"త్రివిక్రమ్‌ మాటలే స్ఫూర్తి!","body_te":"‘సక్సెస్‌ కోసం మనందరం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాం. దేవతలు ప్రత్యక్షమై మన కోరికలు తీరిస్తే బాగుంటుంది కదా అనే ఫాంటసీ ప్రతీ ఒక్కరికి ఏదో సందర్భంలో వచ్చే ఉంటుంది. అలాంటి ఆలోచన నుంచే ఈ కథ పుట్టింది’ అన్నారు దర్శకుడు చంద్రమోహన్‌ చింతాడ.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cinema/director-chandramohan-chintada-about-ramba-oorvasi-menaka-movie-2489316"}]}]}