{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"trp-war-eeteevee-maastar-straatajee-aadivaaram-teeaar-pee-vaar-l","title_te":"TRP War | ఈటీవీ మాస్టర్ స్ట్రాటజీ.. ఆదివారం టీఆర్‌పీ వార్‌లో భారీ ట్విస్ట్","section":"తాజా","status_line":"TRP War | ఈటీవీ మాస్టర్ స్ట్రాటజీ.. ఆదివారం టీఆర్‌పీ వార్‌లో భారీ ట్విస్ట్","synopsis":null,"temperature":13,"updated_at":"2026-07-26T05:50:52.738Z"},"facts":[],"events":[{"id":"event-38095","date":"2026-07-26T04:43:36.000Z","title_te":"TRP War | ఈటీవీ మాస్టర్ స్ట్రాటజీ.. ఆదివారం టీఆర్‌పీ వార్‌లో భారీ ట్విస్ట్","body_te":"TRP War | తెలుగు టెలివిజన్ రంగంలో ఆదివారం నాన్-ఫిక్షన్ ఎంటర్‌టైన్‌మెంట్ షోల మధ్య టీఆర్‌పీ పోరు మరింత ఆసక్తికరంగా మారుతోంది. గత కొంతకాలంగా జీ తెలుగు, స్టార్ మా ఛానళ్లు రియాలిటీ షోలు, స్పెషల్ ఈవెంట్లతో ఆదివారం ప్రైమ్‌టైమ్‌ను ఆక్రమిస్తుండగా.. ఇప్పుడు వారికి గట్టి పోటీ ఇచ్చేందుకు ఈటీవీ భారీ మార్పులతో ముందుకొచ్చింది.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cinema/trp-war-etv-new-strategy-2463181"},{"outlet":"Namasthe Telangana","url":"https://news.google.com/rss/articles/CBMib0FVX3lxTE1rWmtsQ1ZRRWVOcjF0TzNqS0Q3VzQxbk5yTUQ3NTlPRzJoZlNhOHptOEpZeWxzcHUyRzg4YzBKenFjUDFMVTBUMHNSbUJJNWltdERuRW1CcEd0RWhzc3NlRnp2eXRfdWNPREE5OG1jdw?oc=5"}]}]}