{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"trunamool-empee-abhishek-benarjee-piteeshan-pai-supreemkortu-not","title_te":"తృణమూల్ ఎంపీ అభిషేక్ బెనర్జీ పిటీషన్ పై సుప్రీంకోర్టు నోటీసులు: రెబెల్స్ కు చుక్కలే","section":"తాజా","status_line":"తృణమూల్ ఎంపీ అభిషేక్ బెనర్జీ పిటీషన్ పై సుప్రీంకోర్టు నోటీసులు: రెబెల్స్ కు చుక్కలే","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-25T09:11:32.603Z"},"facts":[],"events":[{"id":"event-88037","date":"2026-08-25T07:43:23.000Z","title_te":"తృణమూల్ ఎంపీ అభిషేక్ బెనర్జీ పిటీషన్ పై సుప్రీంకోర్టు నోటీసులు: రెబెల్స్ కు చుక్కలే","body_te":"Supreme Court Issues Notice to 20 Trinamool Congress Rebel MPs Who Merged with NCPI to Join NDA. The notice was issued on a petition by Trinamool Congress general secretary and Lok Sabha leader Abhishek Banerjee. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చీ, జస్టిస్ వీ మోహన తో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ పిటీషన్ ను విచారించింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"Oneindia తెలుగు","url":"https://telugu.oneindia.com/news/india/supreme-court-issues-notice-to-20-trinamool-congress-rebel-mps-who-merged-with-ncpi-to-join-nda-503227.html"}]}]}