{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"truteeya-bhaashaku-bord-pareekshalumdavu-seebeees-ee-keelaka-aad","title_te":"తృతీయ భాషకు బోర్డ్‌ పరీక్షలుండవు.. సీబీఎస్‌ఈ కీలక ఆదేశాలు","section":"తాజా","status_line":"తృతీయ భాషకు బోర్డ్‌ పరీక్షలుండవు.. సీబీఎస్‌ఈ కీలక ఆదేశాలు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-14T19:59:34.661Z"},"facts":[],"events":[{"id":"event-18320","date":"2026-07-14T18:54:06.000Z","title_te":"తృతీయ భాషకు బోర్డ్‌ పరీక్షలుండవు.. సీబీఎస్‌ఈ కీలక ఆదేశాలు","body_te":"జాతీయ విద్యా విధానం(ఎన్‌ఈపీ) 2020 ప్రకారం 9, 10వ తరగతి విద్యార్థులకు తృతీయ భాష తప్పనిసరి సబ్జెక్టుగా ఉంటుందని సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌(సీబీఎస్‌ఈ) మంగళవారం ప్రకటించింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/no-board-exams-for-the-third-language-cbse-issues-key-directives-2451330"}]}]}