{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"tslprb-polees-saakhalo-asi-udyogaalu-empikaite-nelaku-roo-laksha","title_te":"TSLPRB పోలీస్‌ శాఖలో ASI ఉద్యోగాలు.. ఎంపికైతే నెలకు రూ.లక్ష జీతం!","section":"తాజా","status_line":"TSLPRB పోలీస్‌ శాఖలో ASI ఉద్యోగాలు.. ఎంపికైతే నెలకు రూ.లక్ష జీతం!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-07T10:55:17.485Z"},"facts":[],"events":[{"id":"event-58582","date":"2026-08-07T10:46:11.000Z","title_te":"TSLPRB పోలీస్‌ శాఖలో ASI ఉద్యోగాలు.. ఎంపికైతే నెలకు రూ.లక్ష జీతం!","body_te":"పోలీస్ శాఖలో స్టైపెండరీ క్యాడెట్ ట్రైనీ (SCT) అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ (ఫింగర్ ప్రింట్ బ్యూరో) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్ విధానంలో 2026 ఆగస్టు 19 నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. పురుషులు, మహిళలు ఇద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/career-jobs/tslprb-asi-recruitment-2026-notification-released-for-23-assistant-sub-inspector-posts-applications-begin-on-august-19-1882735.html"}]}]}