{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"ttd-jeo-teeteedee-jeeevogaa-gopeenaath-baadhyatalu-sveekarana","title_te":"TTD JEO | టీటీడీ జేఈవోగా గోపీనాథ్ బాధ్యతలు స్వీకరణ","section":"తాజా","status_line":"TTD JEO | టీటీడీ జేఈవోగా గోపీనాథ్ బాధ్యతలు స్వీకరణ","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-10T15:14:11.412Z"},"facts":[],"events":[{"id":"event-63789","date":"2026-08-10T14:11:47.000Z","title_te":"TTD JEO | టీటీడీ జేఈవోగా గోపీనాథ్ బాధ్యతలు స్వీకరణ","body_te":"TTD JEO | టీటీడీ నూతన జేఈవో (వైద్యం మరియు విద్య) గా ప్రభల గోపీనాథ్ సోమవారం తిరుమల శ్రీవారి ఆలయంలో బాధ్యతలు స్వీకరించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/news/gopinath-assumes-charge-as-ttd-jeo-2479385"}]}]}