{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"ttd-sreevaari-bhaktulaku-gud-nyoos-kyoolain-prasaadam-pimneelo-s","title_te":"TTD: శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. క్యూలైన్ ప్రసాదం పింణీలో సరికొత్త టెక్నాలజీ!","section":"తాజా","status_line":"TTD: శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. క్యూలైన్ ప్రసాదం పింణీలో సరికొత్త టెక్నాలజీ!","synopsis":null,"temperature":12,"updated_at":"2026-07-21T06:07:45.299Z"},"facts":[],"events":[{"id":"event-29351","date":"2026-07-21T03:29:21.000Z","title_te":"TTD: శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. క్యూలైన్ ప్రసాదం పింణీలో సరికొత్త టెక్నాలజీ!","body_te":"తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు టీటీడీ సరికొత్త టెక్నాలజీ వైపు అడుగులు వేస్తోంది. శ్రీవారి దర్శనం కోసం గంటల తరబడి క్యూ లైన్‌లో ఉండే భక్తులకు అన్న పానీయాలు అందజేసేందుకు ఫుడ్ సర్వింగ్ కన్వేయర్‌ అనే కొత్త పద్దతిని తీసుకొచ్చింది. ఇంతకు ఈ పద్దతి ఎలా పనిచేస్తుంది. దీని ద్వారా భక్తులకు ఎలా ప్రసాదాలు అందిస్తారో చూద్దాం.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/andhra-pradesh/tirumala-tech-upgrade-ttd-trials-moving-dining-food-conveyor-to-serve-devotees-1870143.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMizAFBVV95cUxPMmhqVzItT1dkTGZDUVBBNWQ4bGo3N3dyc2QxNDRaWW85VUhKdUMtQUpyUHRuVHRyVk1CV2FZUXd4SFhXOUhhb2xQTm1NNVpvQWFpQWdZeW54SzRxSFRnYWZMMnQ5RlRjZVp0ZkRNU1oyeXpXMUdpSWpvRTltS19Ncl9Hc2hFZ2x5d25xZnBUS3ZHUTJZVnp5c1lTUmg4aWhLOHhzOUN4RzlpcWJmTW51U3A2dG9sc1ZHaDhtektEVjE5OFlzU2lKZHJKbjjSAcwBQVVfeXFMTzJoalcyLU9XZExmQ1FQQTVkOGxqNzd3cnNkMTQ0WllvOVVISnVDLUFKclB0blR0clZNQldhWVF3eEhYVzlIYW9sUE5tTTVab0FhaUFnWXlueEs0cUhUZ2FmTDJ0OUZUY2VadGZETVNaMnl6VzFHaUlqb0U5bUtfTXJfR3NoRWdseXducWZwVEt2R1EyWVZ6eXNZU1JoOGloSzh4czlDeEc5aXFiZk1udVNwNnRvbHNWR2g4bXpLRFYxOThZc1NpSmRySm44?oc=5"}]}]}