{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"tudi-dasaku-kaalesvaram-aalaya-koolchiveta","title_te":"తుది దశకు కాళేశ్వరం ఆలయ కూల్చివేత","section":"తాజా","status_line":"తుది దశకు కాళేశ్వరం ఆలయ కూల్చివేత","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-07T02:20:00.466Z"},"facts":[],"events":[{"id":"event-57786","date":"2026-08-07T01:18:41.000Z","title_te":"తుది దశకు కాళేశ్వరం ఆలయ కూల్చివేత","body_te":"జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌ మండలం కాళేశ్వరంలోని కాళేశ్వర ముక్తీశ్వర దేవస్థానం పునరుద్ధరణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. పాత ఆలయ కూల్చివేత పనులు తుది దశకు చేరుకున్నాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/kaleshwaram-temple-demolition-works-reach-final-stage-2476015"}]}]}