{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"tukaaraam-mumde-poliyo-sokina-sodarudini-bhujaalapai-mosukuni-sk","title_te":"తుకారాం ముండే: పోలియో సోకిన సోదరుడిని భుజాలపై మోసుకుని స్కూలుకు వెళ్లేవారు.. 21 ఏళ్లలో 25సార్లు ట్రాన్స్‌ఫర్.. ఎవరీ ఐఏఎస్ ఆఫీసర్","section":"తాజా","status_line":"తుకారాం ముండే: పోలియో సోకిన సోదరుడిని భుజాలపై మోసుకుని స్కూలుకు వెళ్లేవారు.. 21 ఏళ్లలో 25సార్లు ట్రాన్స్‌ఫర్.. ఎవరీ ఐఏఎస్ ఆఫీసర్","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-18T06:29:51.776Z"},"facts":[],"events":[{"id":"event-76272","date":"2026-08-18T05:39:39.000Z","title_te":"తుకారాం ముండే: పోలియో సోకిన సోదరుడిని భుజాలపై మోసుకుని స్కూలుకు వెళ్లేవారు.. 21 ఏళ్లలో 25సార్లు ట్రాన్స్‌ఫర్.. ఎవరీ ఐఏఎస్ ఆఫీసర్","body_te":"మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిష్ట్రేషన్ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత, కల్తీ, రసాయనాలు కలిపిన, నకిలీ, చట్టవిరుద్ధమైన రంగులను ఉపయోగించే ఆహార ఉత్పత్తిదారులు, వ్యాపారులపై చర్యలు తీసుకున్నారు. నాసిరకం చీజ్‌పై ఆయన తీసుకున్న చర్య, అనలాగ్ చీజ్‌పై ఏడాది నిషేధం విధించడంతో ఆయన వార్తల్లో నిలిచారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"BBC తెలుగు","url":"https://www.bbc.com/telugu/articles/cy5dzg2v1e1o?at_medium=RSS&at_campaign=rss"}]}]}