{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"tulasi-aakulu-tinemumdu-ee-nijaalu-telusukomdi-lekapote-jarigedi","title_te":"తులసి ఆకులు తినేముందు ఈ నిజాలు తెలుసుకోండి.. లేకపోతే జరిగేది ఇదే..","section":"తాజా","status_line":"తులసి ఆకులు తినేముందు ఈ నిజాలు తెలుసుకోండి.. లేకపోతే జరిగేది ఇదే..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-15T17:41:23.855Z"},"facts":[],"events":[{"id":"event-72396","date":"2026-08-15T17:13:26.000Z","title_te":"తులసి ఆకులు తినేముందు ఈ నిజాలు తెలుసుకోండి.. లేకపోతే జరిగేది ఇదే..","body_te":"రోజూ ఉదయాన్నే పరగడుపున నాలుగు తులసి ఆకులు తింటే ఏ రోగమూ రాదా? ఆయుర్వేదంలో సంజీవనిగా భావించే తులసి నిజంగానే అన్ని రకాల వ్యాధులను దూరం చేస్తుందా? తులసిలో అద్భుతమైన ఔషధ గుణాలున్న మాట వాస్తవమే అయినా.. ఆధునిక వైద్య శాస్త్రం, పరిశోధనలు దీనిపై ఏం చెబుతున్నాయో తెలుసుకోవడం చాలా అవసరం.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/lifestyle/eating-4-tulsi-leaves-on-an-empty-stomach-science-backed-benefits-and-myths-1889138.html"}]}]}