{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"tulsi-plant-varshaakaalamlo-tulasi-mokka-pachchagaa-dattamgaa-pe","title_te":"Tulsi Plant: వర్షాకాలంలో తులసి మొక్క పచ్చగా, దట్టంగా పెరగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!","section":"తాజా","status_line":"Tulsi Plant: వర్షాకాలంలో తులసి మొక్క పచ్చగా, దట్టంగా పెరగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-22T12:15:39.450Z"},"facts":[],"events":[{"id":"event-83344","date":"2026-08-22T11:37:16.000Z","title_te":"Tulsi Plant: వర్షాకాలంలో తులసి మొక్క పచ్చగా, దట్టంగా పెరగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!","body_te":"తులసి మొక్కను చాలామంది ఇళ్లలో ఎంతో శ్రద్ధగా పెంచుతుంటారు. సాధారణంగా వర్షాకాలంలో వాతావరణంలో తేమ, చల్లదనం ఎక్కువగా ఉండటంతో తులసి మొక్క కొత్త ఆకులు, కొమ్మలతో వేగంగా పెరిగే అవకాశం ఉంటుంది. అయితే ఇదే సమయంలో అధిక వర్షం, కుండీలో నీరు నిలిచిపోవడం, సూర్యరశ్మి సరిగా అందకపోవడం వంటి కారణాలతో మొక్కకు సమస్యలు కూడా రావచ్చు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/lifestyle/rainy-season-tulsi-plant-care-details-in-telugu-1894060.html"}]}]}