{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"tuni-railve-steshan-lo-gumta-maayam","title_te":"తుని రైల్వే స్టేషన్‌లో గుంత మాయం","section":"ఆంధ్రప్రదేశ్","status_line":"నవతెలంగాణ కథనానికి స్పందన","synopsis":null,"temperature":13,"updated_at":"2026-08-21T02:18:24.674Z"},"facts":[{"id":"fact-8955","text_te":"కథనం అనంతరం గుంతను పూడ్చినట్లు హెచ్‌ఎంటీవీ తెలిపింది","status":"attributed","as_of":"2026-07-07T08:14:25.251Z"},{"id":"fact-8954","text_te":"తుని రైల్వే స్టేషన్‌లో గుంత ఉన్నట్లు హెచ్‌ఎంటీవీ కథనం ప్రసారం చేసింది","status":"attributed","as_of":"2026-07-07T08:14:25.251Z"}],"events":[{"id":"event-80365","date":"2026-08-20T14:39:13.000Z","title_te":"నవతెలంగాణ కథనానికి స్పందన","body_te":"నవతెలంగాణ – అశ్వారావుపేటఅశ్వారావుపేట మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఎట్టకేలకు సాంకేతిక విద్యాబోధనకు మార్గం సుగమమైంది. మండలంలోని ఏడు పాఠశాలలకు కంప్యూటర్‌ ఇన్‌స్ట్రక్టర్లను పాఠశాల విద్యాశాఖ ఔట్‌సోర్సింగ్‌ పద్ధతిలో నియమించింది. నియమితులైన వారు ఇప్పటికే విధుల్లో చేరినట్లు ఎంఈఓ ప్రసాదరావు తెలిపారు. గత కొద్దిరోజుల క్రితం ‘పాఠశాలలో సాగని సాంకేతిక విద్యాబోధన’ శీర్షికన ‘నవతెలంగాణ’లో ప్రచురితమైన కథనానికి ఉన్నతాధికారులు స్పందించారు. 2024లో ఆయా పాఠశాలలకు ఐదు కంప్యూటర్లు, ప్యానెల్‌ బోర్డులు అందించినప్పటికీ కంప్యూటర్‌ ఇన్‌స్ట్రక్టర్లను నియమించకపోవడంతో అవి వినియోగానికి […] The post నవతెలంగాణ కథనానికి స్పందన a","importance":"minor","verification":"verified","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/response-to-the-navatelangana-article-24/"},{"outlet":"V6 వెలుగు","url":"https://www.v6velugu.com/mosquito-menace-ghmc-launches-anti-larval-drive-at-langer-house-huda-park-lake-"},{"outlet":"V6 Velugu","url":"https://news.google.com/rss/articles/CBMipwFBVV95cUxPSVFyOW5ORno2Q2FMTGtUeVNVdDdUR1VfSTlmd1FJMnVsWXpEOTVKVUx5dENkemotMXA3RTN5OTNHNnJ2em1GVzJlN2kzalA2WWtBZU5iODJHU1FXcVpDRVVmRzB3N0owc2dqMVhqV0duR29HWGRsR2VRR3gtYkVYSVlGT2RXd1lBUjNEbUxYM1lNdzViQTlFbjRMeWFQZVk1TnZFQm5jNA?oc=5"}]},{"id":"event-67314","date":"2026-08-12T15:20:03.000Z","title_te":"నవతెలంగాణ కథనానికి స్పందన","body_te":"భూముల అక్రమ ఆక్రమణలపై విచారణకు ఎమ్మెల్యే ఫిర్యాదుకలెక్టర్‌కు లిఖితపూర్వకంగా వినతిపత్రం అందజేతసుమారు 50 ఎకరాల భూములపై సమగ్ర విచారణ జరపాలని విజ్ఞప్తినవతెలంగాణ – పరకాలపరకాల పట్టణంలో భూముల అక్రమ ఆక్రమణలపై నవతెలంగాణలో వెలువడిన కథనానికి పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి స్పందించారు. భూముల అక్రమ ఆక్రమణలపై సమగ్ర విచారణ జరిపించి, వాస్తవాలను నిగ్గుతేల్చి బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ హనుమకొండ జిల్లా కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయికి బుధవారం కలిసి లిఖితపూర్వకంగా వినతిపత్రం అందజేశారు. పరకాల పట్టణంలోని సర్వే […] The post నవతెలంగాణ కథనానికి స్పందన appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/response-to-the-navatelangana-article-23/"}]},{"id":"event-4728","date":"2026-07-07T07:43:47.000Z","title_te":"తుని రైల్వే స్టేషన్‌లో గుంత పూడ్చివేత, హెచ్‌ఎంటీవీ కథనానికి స్పందన","body_te":"తుని రైల్వే స్టేషన్‌లో ఉన్న గుంతపై హెచ్‌ఎంటీవీ కథనం ప్రసారమైన అనంతరం సంబంధిత అధికారులు స్పందించి గుంతను పూడ్చినట్లు హెచ్‌ఎంటీవీ తెలిపింది. గుంత ఏర్పడిన కారణం, పూడ్చివేత చేపట్టిన విభాగం వివరాలను హెచ్‌ఎంటీవీ కథనంలో పేర్కొనలేదు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"hmtvlive.com","url":"https://news.google.com/rss/articles/CBMisAFBVV95cUxNWG5UM0JKV1ZXaWIwME5rdEY1azNwazlEdENyTFd5RVhLOEZNaGJDMnBZQl92eVEtQ0NRX1NGNVBJUlg3Xy1HUHQ1UjdFMFhzNVJhUzBrSkl3OEhLTUFoa09mRGowZ1FnUU1pTDlmMXNhVDV2Qm5RUjJfZ1phTVhmMVRTZkZralFWNmZxak5UbHMyWnRjc3kzSVJ0S1p3d0paVk1WMzdXUFFZaEhUeWV5TtIBtgFBVV95cUxNYmtGckxGeHNEVUVFSmFVcmRBVk1nQnBTbHE4cjlDaXEzNXk3cVJUV1pWcm43cW1ETGczbVlrRWtWTHFqNDZ6eFkzUWc5VWVKSmUzemlHV1dBY01qaW5rRFdQTnVIS3RQWjFyU2dNLWpBNEFtTnVXUnNSTHFvVWV1NWlUNGRDcGhraDQ1VENHd0V1Tko4M2E1NzVJT3dDaVI2NmEtN3NRZEoyM3FfY2dkWU1UXzZEQQ?oc=5"}]}]}