{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"turmeric-stain-tellabattalapai-pasupu-maraka-padimdaa-paareyakam","title_te":"Turmeric Stain : తెల్లబట్టలపై పసుపు మరక పడిందా?.. పారేయకండి.. ఈ సింపుల్‌ ట్రిక్స్‌తో ఈజీగా తొలగించండి!","section":"తాజా","status_line":"Turmeric Stain : తెల్లబట్టలపై పసుపు మరక పడిందా?.. పారేయకండి.. ఈ సింపుల్‌ ట్రిక్స్‌తో ఈజీగా తొలగించండి!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-14T15:58:53.802Z"},"facts":[],"events":[{"id":"event-70781","date":"2026-08-14T14:51:57.000Z","title_te":"Turmeric Stain : తెల్లబట్టలపై పసుపు మరక పడిందా?.. పారేయకండి.. ఈ సింపుల్‌ ట్రిక్స్‌తో ఈజీగా తొలగించండి!","body_te":"పండగలు శుభకార్యాల్లో చాలా మంది కాళ్లకి పసుపు పెట్టుకోవాలంటే ఆలోచిస్తుంటారు.. ఎందుకంటే కొత్తవి, తెల్లటి బట్టలపై పసుపు మరక పడితే ఎంత శుభ్రం చేసినా పోదని చాలామంది అనుకుంటారు. అయితే కొన్ని సింపుల్‌ పద్ధతులతో ఈ మరకలను తగ్గించుకోవచ్చు. బట్ట పాడవకుండా ముందుగా ఏం చేయాలి? మరకను ఎలా తొలగించాలో ఇప్పుడు చూద్దాం.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/lifestyle/easy-tricks-to-remove-turmeric-stains-from-white-clothes-details-in-telugu-1888178.html"}]}]}