{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"tvaralo-kotta-sarveeses-staart-chestunna-yaapil-phon-pe-googul-p","title_te":"త్వరలో కొత్త సర్వీసెస్ స్టార్ట్‌ చేస్తున్న యాపిల్..! ఫోన్‌పే, గూగుల్‌పేకు పోటీ తప్పదా","section":"తాజా","status_line":"త్వరలో కొత్త సర్వీసెస్ స్టార్ట్‌ చేస్తున్న యాపిల్..! ఫోన్‌పే, గూగుల్‌పేకు పోటీ తప్పదా","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-12T16:05:52.305Z"},"facts":[],"events":[{"id":"event-67301","date":"2026-08-12T15:00:45.000Z","title_te":"త్వరలో కొత్త సర్వీసెస్ స్టార్ట్‌ చేస్తున్న యాపిల్..! ఫోన్‌పే, గూగుల్‌పేకు పోటీ తప్పదా","body_te":"Apple Pay Service.. ప్రపంచ ప్రఖ్యాత టెక్ దిగ్గజం యాపిల్ భారత మార్కెట్లో తన డిజిటల్ పేమెంట్ సేవలను ప్రారంభించడానికి సర్వం సిద్ధం చేసింది. యాపిల్ పే పేరుతో రూపుదిద్దుకుంటున్న ఈ నూతన సేవలు రాబోయే కొద్ది నెలల్లో వినియోగదారులకు అందుబాటులోకి రానున్నాయి. టెక్ రంగంలో భారీ అంచనాలను రేకెత్తిస్తున్న ఈ ట్రెండింగ్ డివైజ్ ప్రత్యేకతలను తెలుసుకోవడానికి టెక్ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/technology/apple-company-set-to-launch-apple-pay-service-in-india-focusing-on-credit-card-transactions-1886314.html"}]}]}