{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"tvaralo-naaga-pamchami-ee-remdu-raasula-vaallu-jaagrattagaa-umda","title_te":"త్వరలో నాగ పంచమి.. ఈ రెండు రాశుల వాళ్ళు జాగ్రత్తగా ఉండకపోతే ఉన్నదంతా పోతోంది","section":"తాజా","status_line":"త్వరలో నాగ పంచమి.. ఈ రెండు రాశుల వాళ్ళు జాగ్రత్తగా ఉండకపోతే ఉన్నదంతా పోతోంది","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-04T08:26:13.368Z"},"facts":[],"events":[{"id":"event-53259","date":"2026-08-04T07:53:17.000Z","title_te":"త్వరలో నాగ పంచమి.. ఈ రెండు రాశుల వాళ్ళు జాగ్రత్తగా ఉండకపోతే ఉన్నదంతా పోతోంది","body_te":"సోమవారం 2026, ఆగస్టు 17 న ఈ నాగ పంచమి పండుగను జరుపుకోనున్నారు. ఈ సమయంలో జ్యోతిష్య నిపుణుల చెప్పిన దాని బట్టి చూస్తే రాశుల మీద ఈ ప్రభావం చూపిస్తుంది. కొన్ని సార్లు అనుకూలముగా ఉంటే, మరికొన్ని సార్లు ప్రతికూలంగా ఉంటుంది. అయితే, మంచైనా చెడు అయినా ఈ ప్రభావం మొత్తం 12 రాశుల పైన తీవ్ర ప్రభావం చూపుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/august-17-2026-nag-panchami-what-pisces-and-cancer-zodiac-signs-should-know-1880499.html"}]}]}