{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"tvaralo-shaavomee-pyaad-9-laamch-3c-sartiphikeshan-lo-leekaina-s","title_te":"త్వరలో షావోమీ ప్యాడ్ 9 లాంచ్ : 3C సర్టిఫికేషన్‌లో లీకైన సరికొత్త టాబ్లెట్ విశేషాలు ఇవే","section":"తాజా","status_line":"త్వరలో షావోమీ ప్యాడ్ 9 లాంచ్ : 3C సర్టిఫికేషన్‌లో లీకైన సరికొత్త టాబ్లెట్ విశేషాలు ఇవే","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-24T01:29:18.985Z"},"facts":[],"events":[{"id":"event-34454","date":"2026-07-24T01:10:43.000Z","title_te":"త్వరలో షావోమీ ప్యాడ్ 9 లాంచ్ : 3C సర్టిఫికేషన్‌లో లీకైన సరికొత్త టాబ్లెట్ విశేషాలు ఇవే","body_te":"ప్రముఖ టెక్ బ్రాండ్ షావోమీ (Xiaomi) తన ట్యాబ్లెట్ శ్రేణిని మరింత విస్తరించేందుకు సిద్ధమైంది. ఇటీవలే మార్కెట్లో విజయవంతమైన షావోమీ ప్యాడ్ 8కి కొనసాగింపుగా, ఇప్పుడు సరికొత్త ‘Xiaomi Pad 9’ మార్కెట్లోకి రానుంది. తాజాగా చైనాలోని 3C సర్టిఫికేషన్ వెబ్‌సైట్‌లో ఈ కొత్త టాబ్లెట్ ప్రత్యక్షమవ్వడంతో టెక్ వర్గాల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/technology/xiaomi-pad-9-spotted-on-3c-certification-larger-battery-and-fast-charging-confirmed-1872335.html"}]}]}