{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"tvaralo-sooryagrahanam-veeri-jeevitamlo-bhaaree-maarpulu-cheyabo","title_te":"త్వరలో సూర్యగ్రహణం.. వీరి జీవితంలో భారీ మార్పులు చేయబోతున్న సూర్యుడు.. అన్నిశుభవార్తలే","section":"తాజా","status_line":"త్వరలో సూర్యగ్రహణం.. వీరి జీవితంలో భారీ మార్పులు చేయబోతున్న సూర్యుడు.. అన్నిశుభవార్తలే","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-31T08:54:30.554Z"},"facts":[],"events":[{"id":"event-46672","date":"2026-07-31T08:04:23.000Z","title_te":"త్వరలో సూర్యగ్రహణం.. వీరి జీవితంలో భారీ మార్పులు చేయబోతున్న సూర్యుడు.. అన్నిశుభవార్తలే","body_te":"జ్యోతిష్య శాస్త్రంలో గ్రహణాలు చాలా ముఖ్యమైనవి. ఇవి మనిషి జీవితాలపై, రాశి చక్రాలపైన ప్రభావం చూపుతాయి. అయితే, ఎప్పుడూ ఇవి ప్రతికూల ఫలితాలను ఇస్తాయి. ఇంకో 10 రోజుల్లో అంటే ఆగస్టు 12వ తేదీ 2026 సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడనుంది. ఈ సూర్యగ్రహణం మన దేశంలో కనిపించదు. కానీ, రెండు రాశుల వారికీ మంచిగా ఉండనుంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/solar-eclipse-in-august-2026-these-zodiac-signs-could-see-positive-changes-according-to-astrology-1877504.html"}]}]}