{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"tvishaa-sarma-mruti-kesulo-tvist-maajee-jadjiki-shaak","title_te":"త్విషా శర్మ మృతి కేసులో ట్విస్ట్‌ : మాజీ జడ్జికి షాక్‌!","section":"తాజా","status_line":"Twisha Sharma | త్విషా శర్మ మృతి కేసు.. 636 పేజీల చార్జిషీటు దాఖలు చేసిన సీబీఐ","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-17T12:45:51.764Z"},"facts":[],"events":[{"id":"event-75178","date":"2026-08-17T11:52:08.000Z","title_te":"Twisha Sharma | త్విషా శర్మ మృతి కేసు.. 636 పేజీల చార్జిషీటు దాఖలు చేసిన సీబీఐ","body_te":"Twisha Sharma : నటి, మోడల్ త్విషా శర్మ (33) మృతి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసుపై విచారణ జరిపిన సీబీఐ తాజాగా 636 పేజీల చార్జిషీటు దాఖలు చేసింది. బీఎన్‌ఎస్‌ సెక్షన్స్ 80(2), 85, 108, 3(5)తోపాటు వరకట్న నిరోధక చట్టాలైన సెక్షన్స్ 3, 4 కింద దాఖలైన ఈ కేసులో చార్జిషీటును భోపాల్ జిల్లా కోర్టులో సమర్పించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/twisha-sharma-death-case-cbi-has-filed-636-page-chargesheet-second-postmortem-report-rules-death-as-suicide-2486217"}]},{"id":"event-75055","date":"2026-08-17T11:07:09.000Z","title_te":"త్విషా శర్మ మృతి కేసులో ట్విస్ట్‌ : మాజీ జడ్జికి షాక్‌!","body_te":"త్విషా శర్మ మృతి కేసులో ట్విస్ట్‌ : మాజీ జడ్జికి షాక్‌! tskumari Mon, 08/17/2026 - 16:37","importance":"minor","verification":"single","sources":[{"outlet":"సాక్షి","url":"https://www.sakshi.com/telugu-news/national/twisha-sharma-husband-mother-law-accused-abetment-suicide-2875994"}]}]}