{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"twisha-sharma-pra-saamtamgaa-chaava-nivvamdi-tvishaa-sa-rma-chiv","title_te":"Twisha Sharma: ప్ర‌శాంతంగా చావ‌నివ్వండి.. ట్విషా శ‌ర్మ చివ‌రి వాట్సాప్ మెసేజ్‌","section":"తాజా","status_line":"Twisha Sharma: ప్ర‌శాంతంగా చావ‌నివ్వండి.. ట్విషా శ‌ర్మ చివ‌రి వాట్సాప్ మెసేజ్‌","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-18T04:59:50.125Z"},"facts":[],"events":[{"id":"event-76137","date":"2026-08-18T04:17:45.000Z","title_te":"Twisha Sharma: ప్ర‌శాంతంగా చావ‌నివ్వండి.. ట్విషా శ‌ర్మ చివ‌రి వాట్సాప్ మెసేజ్‌","body_te":"Twisha Sharma: త‌న‌ను ప్ర‌శాంతంగా చావ‌నివ్వాల‌ని మోడ‌ల్ ట్విషా శ‌ర్మ త‌న చివ‌రి వాట్సాప్ మెసేజ్‌లో కోరింది. బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డిన ఆమె కేసులో సీబీఐ త‌న ఛార్జ్‌షీట్‌ను దాఖ‌లు చేసింది. సోమ‌వారం భోపాల్ కోర్టులో రిపోర్టును ప్ర‌జెంట్ చేశారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/let-me-die-in-peace-right-now-texted-twisha-sharma-in-her-final-whatsapp-message-2486994"}]}]}