{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"two-thane-doctors-resign-sivasena-kaarporetar-daadito-bhayaamdol","title_te":"Two Thane doctors resign | శివసేన కార్పొరేటర్‌ దాడితో భయాందోళన.. ఇద్దరు డాక్టర్లు రాజీనామా","section":"తాజా","status_line":"Two Thane doctors resign | శివసేన కార్పొరేటర్‌ దాడితో భయాందోళన.. ఇద్దరు డాక్టర్లు రాజీనామా","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-09T14:14:35.760Z"},"facts":[],"events":[{"id":"event-8972","date":"2026-07-09T13:58:44.000Z","title_te":"Two Thane doctors resign | శివసేన కార్పొరేటర్‌ దాడితో భయాందోళన.. ఇద్దరు డాక్టర్లు రాజీనామా","body_te":"Two Thane doctors resign | శివసేన కార్పొరేటర్‌ దాడి చేయడంపై ఇద్దరు డాక్టర్లు తీవ్ర భయాందోళన చెందారు. ఈ నేపథ్యంలో వీరిద్దరూ ఆ హాస్పిటల్‌కు రాజీనామా చేశారు. ఆ ప్రాంతాన్ని వీడి వెళ్లిపోయారు. చాలా భయంగా ఉండటంతో తాను రాజీనామా చేసినట్లు ఒక డాక్టర్‌ వాపోయారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/two-thane-doctors-resign-days-after-assault-by-shiv-sena-corporator-at-hospital-2446010"}]}]}