{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"tyaakseeni-minee-maart-gaa-maarchina-draivar-prayaanikulaku-anne","title_te":"ట్యాక్సీని మినీ మార్ట్‌గా మార్చిన డ్రైవర్.. ప్రయాణికులకు అన్నీ ఫ్రీ..! ఇంటర్నెట్‌ను ఊపేస్తున్న వీడియో...","section":"క్రీడలు","status_line":"ట్యాక్సీని మినీ మార్ట్‌గా మార్చిన డ్రైవర్.. ప్రయాణికులకు అన్నీ ఫ్రీ..! ఇంటర్నెట్‌ను ఊపేస్తున్న వీడియో వైరల్‌..","synopsis":null,"temperature":13,"updated_at":"2026-08-25T07:24:26.349Z"},"facts":[],"events":[{"id":"event-87864","date":"2026-08-25T07:09:03.000Z","title_te":"ట్యాక్సీని మినీ మార్ట్‌గా మార్చిన డ్రైవర్.. ప్రయాణికులకు అన్నీ ఫ్రీ..! ఇంటర్నెట్‌ను ఊపేస్తున్న వీడియో వైరల్‌..","body_te":"మీరు టాక్సీలో కూర్చుని ఉండగా, సాక్సులు, టూత్‌బ్రష్, నీళ్లు, కాఫీ వంటివన్నీ ఉచితంగా లభిస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి? ఇలాంటి దృశ్యమే ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్‌ అవుతోంది. ఒక డ్రైవర్ తన క్యాబ్‌ను మినీ మార్ట్‌గా మార్చేశాడు. అందులో ప్రయాణికులకు కావాల్సిన దాదాపు అన్ని రకాల వస్తువులు, స్నాక్స్‌, మంచినీళ్లు, కాఫీ, టీలను కూడా అందుబాటులో ఉంచాడు..అంతేకాదు..మీ పెంపుడు జంతువులకు కావాల్సినవి కూడా ఇక్కడ దొరుకుతాయి. ఇక్కడ మరో విశేషం ఏంటంటే.. ఇవన్నీ అతడు తన క్యాబ్‌లో ఎక్కిన ప్రయాణికులకు ఫ్రీగానే ఇస్తున్నాడు..పూర్తి వివరాల్లోకి వెళితే..","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMiwgFBVV95cUxPeURPQWlTOGJuNTZjQ1pHUXZwM2xVYVNaQ1hfUFozYWgyY1pkRGV5TFoyLWNxa1B2cUc1S1F5R1F1ZXhxMzRFcDlkdjRtU2pWZ055SjRMTElFcFhzcW02azZTTzVqLVFFY0ZsYWd0R2tNMC00VXFUMFJ4dlVTWnQ1U2NBUHVSNEJ6N0ZhQzVtbllNMkZIWWUyZ1FIYWFURTIya3NoTEx5UGJPaXhiVVNsVTZSdzFObndWVlQyNjc0ZGlZQdIBxwFBVV95cUxNUHBpZjZpWDhnOC1LQ3VDV0lNZzM2S3dxaVdoS1hQUkdCdE5zbFU1WXVzYm5TeFhkXzY3TGZwcWFTMnFCdG1zSkdRbTJGRnAxWFRlV3QwM2puVll3b2g3VFZDVW8xQTV5TmQySnRnSHFiLU9oQk0tWUpDQ3FyeFFsQWNoYU82WkZHclFrXzBocHNzbGwwcGVqWDVHQVJkV19HOWZpal9EYjdBT1M0dHZEUUQ4ck1sbVZTY1FhSDV1OExyRU9hdjFr?oc=5"},{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/trending/taxi-driver-turns-his-car-into-a-free-mini-supermarket-for-passengers-in-bangkok-1895997.html"}]}]}