{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"tyaamk-nirmaanam-chepadite-munsipal-nu-muttadistaam","title_te":"ట్యాంక్ నిర్మాణం చేపడితే ‘మున్సిపల్’ను ముట్టడిస్తాం","section":"తాజా","status_line":"ట్యాంక్ నిర్మాణం చేపడితే ‘మున్సిపల్’ను ముట్టడిస్తాం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-09T21:49:09.436Z"},"facts":[],"events":[{"id":"event-62487","date":"2026-08-09T21:20:48.000Z","title_te":"ట్యాంక్ నిర్మాణం చేపడితే ‘మున్సిపల్’ను ముట్టడిస్తాం","body_te":"పట్టణంలోని 23వ వార్డులో వాటర్‌ ట్యాంకు నిర్మాణం చేపడితే మున్సిపల్‌ కార్యాలయాన్ని ముట్టడిస్తామని ఆర్మూర్‌ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి హెచ్చరించారు. జనతా గ్యారేజీలో భాగంగా ఆయన ఆదివారం 23వ వార్డులో పర్యటించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/nizamabad/aashannagari-jeevan-reddy-warns-of-municipal-office-gherao-over-water-tank-construction-2478713"}]}]}