{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"typhoid-alert-vaammo-saadhaarana-jvarame-anukumte-porapaate-ee-l","title_te":"Typhoid Alert: వామ్మో.. సాధారణ జ్వరమే అనుకుంటే పొరపాటే!.. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే అప్రమత్తం కావాలి","section":"తాజా","status_line":"Typhoid Alert: వామ్మో.. సాధారణ జ్వరమే అనుకుంటే పొరపాటే!.. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే అప్రమత్తం కావాలి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-03T12:49:06.677Z"},"facts":[],"events":[{"id":"event-51916","date":"2026-08-03T12:01:50.000Z","title_te":"Typhoid Alert: వామ్మో.. సాధారణ జ్వరమే అనుకుంటే పొరపాటే!.. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే అప్రమత్తం కావాలి","body_te":"జ్వరం వస్తే చాలా మంది వైరల్ ఫీవర్ అనుకుని ఇంట్లోనే మందులు వేసుకుంటారు. కానీ కొన్ని సందర్భాల్లో అదే టైఫాయిడ్‌కు తొలి సంకేతం కావచ్చు. ముఖ్యంగా కలుషితమైన ఆహారం లేదా నీటి ద్వారా వ్యాపించే ఈ బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్‌ను ప్రారంభ దశలో గుర్తిస్తే చికిత్స సులభంగా ఉంటుంది. ఆలస్యం చేస్తే మాత్రం తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీసే ప్రమాదం ఉంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/health/symptoms-of-typhoid-fever-details-in-telugu-1879985.html"}]}]}