{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"typhoon-dolphin-doosukostunna-daalphin-taiphoon-chainaa-toorpu-t","title_te":"Typhoon Dolphin | దూసుకొస్తున్న డాల్ఫిన్ టైఫూన్‌.. చైనా తూర్పు తీరం అత‌లాకుతలం..!","section":"తాజా","status_line":"Typhoon Dolphin | దూసుకొస్తున్న డాల్ఫిన్ టైఫూన్‌.. చైనా తూర్పు తీరం అత‌లాకుతలం..!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-09T10:31:30.295Z"},"facts":[],"events":[{"id":"event-61860","date":"2026-08-09T09:46:57.000Z","title_te":"Typhoon Dolphin | దూసుకొస్తున్న డాల్ఫిన్ టైఫూన్‌.. చైనా తూర్పు తీరం అత‌లాకుతలం..!","body_te":"Typhoon Dolphin | పసిఫిక్ మహాసముద్రం (Pacific Ocean) లో ఏర్పడిన అత్యంత తీవ్రమైన 'డాల్ఫిన్ (Dolphin)' టైఫూన్ చైనా తూర్పు తీరాన్ని అతలాకుతలం చేస్తోంది. గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రచండ గాలులతో దూసుకొస్తున్న ఈ తుపాను దెబ్బకు దేశ వాణిజ్య రాజధాని షాంఘై (Shanghai) సహా పలు ప్రధాన నగరాలు స్తంభించిపోయాయి. చైనా ప్రభుత్వం ఇప్పటికే బ్లూ అలర్ట్ (Blue Alert) జారీ చేసింది. సహాయక చర్యలను ముమ్మరం చేసింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/typhoon-dolphin-shanghai-cancels-1300-flights-as-china-issues-red-alert-2478320"}]}]}