{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"u20-championships-pa-della-kritam-neera-j-ku-pa-sidi-ippudu-ra-j","title_te":"U20 Championships | ప‌దేళ్ల క్రితం నీర‌జ్‌కు ప‌సిడి.. ఇప్పుడు ర‌జ‌తంతో మెరిసిన అశిష్‌..!","section":"తాజా","status_line":"U20 Championships | ప‌దేళ్ల క్రితం నీర‌జ్‌కు ప‌సిడి.. ఇప్పుడు ర‌జ‌తంతో మెరిసిన అశిష్‌..!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-08T05:32:35.582Z"},"facts":[],"events":[{"id":"event-59857","date":"2026-08-08T04:51:13.000Z","title_te":"U20 Championships | ప‌దేళ్ల క్రితం నీర‌జ్‌కు ప‌సిడి.. ఇప్పుడు ర‌జ‌తంతో మెరిసిన అశిష్‌..!","body_te":"U20 Championships : ఒలింపిక్ విజేత నీర‌జ్ చోప్రా(Neeraj Chopra) స్ఫూర్తితో యువ అథ్లెట్లు ప‌త‌కాలతో మెరుస్తున్నారు. జావెలిన్ త్రోలో భావి తార‌గా ఎదుగుతున్న అశీష్ యాద‌వ్(Ashish Yadav) అండ‌ర్ 20 ఛాంపియ‌న్‌షిప్స్‌లో వెండి వెలుగులు విర‌జిమ్మాడు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/sports/javelin-thrower-ashish-won-silver-in-u20-championships-2477119"}]}]}